Homeఆంధ్రప్రదేశ్56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు

56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు

Published on

దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షికల ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 27న ఈ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇందులో ఏపీ నుంచి మూడు, తెలంగాణ నుంచి మూడు స్థానాలు కూడా ఉన్నాయి. అత్యధికంగా యూపీ నుంచి 10 సీట్లకు, తదుపరి బీహార్‌, మహారాష్ట్ర నుంచి 6 చొప్పున స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. వీటిలో 13 రాష్ట్రాల్లోని 50 స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నవారి పదవీకాలం 02-04-2024తో ముగియనున్నది. మిగిలిన రెండు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు సభ్యులు ఏప్రిల్‌ 3న పదవీ విరమణ చేయనున్నారు. ఈలోపే ఆయా స్థానాలకు కొత్త సభ్యులను ఈ ఎన్నిక ద్వారా ఎంపిక చేస్తారు. రాజ్యసభ జరిగే రాష్ట్రాలు, స్థానాలు వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ (10), మహారాష్ట్ర (6), బీహార్ (6), పశ్చిమ బెంగాల్ (5), మధ్యప్రదేశ్ (5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3), తెలంగాణ (3), రాజస్థాన్ (3), ఒడిశా (3), ఉత్తరాఖండ్ (1), ఛత్తీస్‌గఢ్ (1), హర్యానా (1), హిమాచల్ ప్రదేశ్ (1).

56 స్థానాల ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్‌ వెలువడుతుంది. ఫిబ్రవరి 16న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. మరుసటి రోజు నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఫిబ్రవరి 20. ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కిస్తారు. ఫిబ్రవరి 29 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఎన్నికయ్యే సభ్యుడి పదవీకాలం ఆరేళ్లు ఉంటుంది. శాశ్వత సభ అయిన ఎగువసభలో ప్రతి రెండేళ్లకు రాజ్యసభలోని మూడింట ఒక వంతు సభ్యులు పదవీవిరమణ చేస్తారు. తద్వారా సభ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. రాజ్యసభ సభ్యులను ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నుకుంటారు.పోటీ చేసే అభ్యర్థుల పేర్లతో కూడిన బ్యాలెట్‌ పత్రాన్ని ఎమ్మెల్యేలకు అందిస్తారు. తాము ఎంచుకున్న అభ్యర్థి పేరు పక్కన సదరు ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. మొదటి రౌండ్‌లోనే ఎవరైనా అభ్యర్థి తగిన ఓట్లను పొందితే ఆయనను విజేతగా ప్రకటిస్తారు. లేనిపక్షంలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్‌ చేస్తారు. వారి ఓట్లను మిగిలిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో కలుపుతారు. అన్ని ఖాళీలు భర్తీ అయ్యేంత వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

తెలంగాణ విద్యుత్ సంస్థల్లో అక్రమ నియామకాలు!?

ఎన్పీడీసీఎల్ పై సీమాంధ్రులు పెత్తనం డైరెక్టర్ల నియామకంపై రగిలి పోతున్న విద్యుత్ ఉద్యోగులు సీనియారిటీని విస్మరించడంపై ఉద్యోగుల ఆసంతృప్తి తెలంగాణ కు చెందిన సీజీఎంలు డైరెక్టర్లకు అర్హులు కారా! ఇది ఆత్మగౌరవ సమస్య-...

జర్నలిస్టులకి ఆర్టీసి ఉచిత ప్రయాణం!?

రాత్రి పగలు తేడా లేకుండా సమాజ హితంకోసం కాలంతో పోటీ పడి పని చేసే జర్నలిస్టులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల...

బీఆరెస్‌ ప్రక్షాళన దిశగా కేసీఆర్ మేధో మథనం!

తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందంటూ తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాలే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని గొప్పగా ప్రచారం చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ ఓటమిపాలైంది. దీనిపై అంతర్మథనం చెందుతున్న గులాబీ...