రామాలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించడం ప్రమాదకర సంప్రదాయాన్ని నెలకొల్పిందని పలు ఎన్నారై సంఘాలు పేర్కొన్నాయి. ఈ మేరకు జనవరి 22న ఆ గ్రూపులు ఒక సంయుక్త ప్రకటన వెలువరించాయి. ఒక ప్రణాళిక ప్రకారం రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరిపిన తీరు భారతదేశాన్ని హిందూ రాష్ట్రగా మార్చాలనే, ప్రస్తుత రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలనే ఆరెస్సెస్, బీజేపీ దీర్ఘకాలిక లక్ష్యానికి సంకేతాలు ఇచ్చిందని పేర్కొన్నాయి. బీజేపీ, ఆరెస్సెస్ ప్రవచిస్తున్న మనుస్మృతి అనేది బ్రాహ్మణ ఆధిక్యంతో కూడుకున్న, కృతయుగం నాటి పితృస్వామ్య గ్రంథమని, అది దళితులకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నాయి. బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో హిందూత్వను పెద్ద ఎత్తున వాడుకునేలా ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని తెలిపాయి. ఒకవైపు దేశంలో మతపరమైన మైనార్టీల పట్ల వివక్ష పెరుగుతున్న సమయంలో ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాయని 22 గ్రూపులు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న ముస్లింలకు భారతదేశంతో సంబంధం లేదనే విధంగా చరిత్రను తిరగరాసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆ గ్రూపులు హెచ్చరించాయి.

హిందూ జాతీయ వాద గ్రూపులు ముస్లింల ప్రార్థనా స్థలాలను ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉన్నాయని, బాబ్రీమసీదు ప్రాంతాన్ని హిందూ గ్రూపులకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత వారణాసి, మథుర వంటి చోట్ల ముస్లిం ప్రార్థనా స్థలాలపై హక్కుల కోరడం పెరుగుతున్నదని పేర్కొన్నాయి. హిందూ ఆలయాలపై వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గాలను నిర్మించారని హిందూ సంఘాలు పేర్కొంటున్నాయని తెలిపాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రామాలయ ప్రారంభోత్సవం భారతదేశంలో మతపరమైన మైనార్టీలకు స్థానం లేదని చాటుతున్నదని పేర్కొన్నాయి. ఈ ప్రకటనపై సౌత్ ఏషియా జస్టిస్ క్యాంపెయిన్, సౌత్ ఏషియా సాలిడారిటీ గ్రూప్, అలయెన్స్ ఎగనెస్ట్ ఇస్లామోఫోబియా- ఆస్ట్రేలియా, కొయిలేషన్ ఎగనెస్ట్ ఫాసిజం ఇన్ ఇండియా, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్-యూకే, ఇంటర్నేషనల్ సాలిడారిటీ ఫర్ అకడమిక్ ఫ్రీడం ఇన్ ఇండియా (ఇన్సాఫ్ ఇండియా), విమెన్ ఎగనెస్ట్ కాస్ట్ తదితర సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు.