హనీమూన్‌కి గోవా తీసుకెళ్తానని ఓ భర్త తన భార్యకు మాటిచ్చాడు. కానీ మాట తప్పి గోవాకి బదులు హిందూ పవిత్ర పుణ్యకేత్రాలైన అయోధ్య, వారాణసి సందర్శనకు తీసుకెళ్లాడు. అయితే ఇచ్చిన మాట ప్రకారం గోవాకు తీసుకెళ్లకపోవడాన్ని భార్య జీర్ణించుకోలేకపోయింది. ట్రిప్ ముగిసి ఇంటికి చేరుకున్న 10 రోజులకే కోర్టుకు వెళ్లి విడాకుల కోసం పిటిషన్ వేసింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌పై విచారణ జరుగుతోంది.తన భర్త ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నారని, మంచి జీతం సంపాదిస్తున్నాడని, మరోవైపు తాను కూడా ఉద్యోగం చేస్తుండడంతో హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లడం పెద్ద విషయమే కాదని భార్య పేర్కొంది.
ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ విదేశాలకు తీసుకెళ్లేందుకు నిరాకరించాడని, భారత్‌లోనే హనీమూన్ కానిచేద్దామని చెప్పాడని మండిపడింది. ‘‘తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉండడంతో భారత్‌లోనే హనీమూన్ ప్లాన్ చేద్దామని చెప్పాడు. గోవా లేదా దక్షిణ భారతదేశంలో పర్యటించాలని అంగీకారం కుదుర్చుకున్నాం. కానీ మాట తప్పి. కనీసం నాకు చెప్పకుండానే అయోధ్య, వారణాసీకి విమాన టికెట్లు బుక్ చేశాడు. ట్రిప్‌కు వెళ్లడానికి ముందు రోజు మాత్రమే విషయం నాతో చెప్పాడు. బాల రాముుడి ప్రాణప్రతిష్ఠకు ముందు అయోధ్య నగరాన్ని సందర్శించాలని అమ్మ చెప్పిందని కారణంగా నాకు వివరించాడు’’ అని పేర్కొంది.
సమాచారం లేకుండా ప్లానింగ్‌ను మార్చినా భార్య వ్యతిరేకించలేదు. ఎలాంటి ఘర్షణకు దిగకుండా అయోధ్య, వారణాసీ ట్రిప్‌కు వెళ్లింది. అయితే ట్రిప్ ముగిసి ఇంటికి వచ్చిన 10 రోజల వ్యవధిలోనే భోపాల్‌లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. ‘‘ నా కంటే కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. వారి విషయంలోనే ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నాడు’’ అని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. కాగా ఈ పరిణామంపై భర్త స్పందిస్తూ.. భార్య అనవసర రాద్ధాంతం చేస్తోందని వాపోయాడు. కాగా ప్రస్తుతం ఇద్దరికీ భోపాల్ ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కౌన్సిలింగ్ తర్వాత ఎలాంటి నిర్ణయానికి వస్తారో వేచిచూడాలి.